IPL 2019 :The franchise had posted a tweet showing Rishabh Pant telling the fans to wait for the new jersey.
#IPL2019
#DelhiCapitalsNewJersey
#RishabhPant
#DelhiCapitals
#bengalururoyalchallengers
#chennaisuperking
#cricket
#teamindia
ఐపీఎల్ 2019 సీజన్ కోసం ఢిల్లీ ఫ్రాంచైజీ సరికొత్తగా ముస్తాబవుతోంది. ఇప్పటికే ఢిల్లీ డేర్‌డెవిల్స్‌గా ఉన్న పేరును ఢిల్లీ క్యాపిటల్స్‌గా పేరు మార్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు కోచింగ్ సిబ్బంది కూడా అనేక మార్పులు చేసింది. వేలంలో కొత్త ఆటగాళ్లను కోనుగోలు చేయడంతో పాటు పలువురిని రిటైన్ చేసుకుంది. ఇప్పుడు జెర్సీ వంతు వచ్చింది. ఈ సీజన్ కోసం సరికొత్త జెర్సీని మంగళవారం ఆవిష్కరించింది.